మహీంద్రా నుంచి ఎస్‌యూవీ ‘స్కార్పియో-ఎన్ జూన్ 27న విడుదల
రెండు దశాబ్దాలుగా ఉన్న దిగ్గజ స్కార్పియో బ్రాండ్.. ఇకపై ‘స్కార్పియో క్లాసిక్’గా కొనసాగుతుందని కంపెనీ వెల్లడి
ఎస్‌యూవీ విభాగంలో కొత్త స్కార్పియో-ఎన్ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని కంపెనీ వెల్లడి
పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సదుపాయాల్లో స్కార్పియో-ఎన్ లభించనుంది
అత్యాధునిక ఫీచర్స్‌తో మార్కెట్లోకి విడుదల కానుంది