జపాన్ దిగ్గజం టయోటా లగ్జరీ విభాగ సంస్థ లెక్సస్ నుంచి మార్కెట్లోకి సరికొత్త ఎస్‌యూవీ
ధర రూ.64.90 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ మోడల్ పేరు ‘ఎన్‌ఎక్స్ 350 హెచ్’ గా నిర్ణయించింది
మూడు రకాల్లో లభించనున్న ఈ మోడల్ ధరలు వరుసగా రూ.64.9 లక్షలు, రూ.69.50 లక్షలు, రూ.71.60 లక్షలు
2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ హైబ్రిడ్ మోడల్‌తో లగ్జరీ కార్ల విభాగం మరింత బలోపేతం
ఈ ఏడాది జనవరి నుంచే ముందస్తు బుకింగ్‌లు ఆరంభించిన సంస్థ..బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది
14 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిగిన ఈ కారులో వైర్‌లెస్ చార్జింగ్, సులువుగా స్మార్ట్‌ఫోన్ కనెక్షన్ చేసుకునేందుకు సాంకేతికలో మార్పులు