హోండా నుంచి న్యూ సిటీ హైబ్రిడ్ మిడ్ సెడాన్ విడుదల
దీని ధర రూ.19.50 లక్షల నుంచి ప్రారంభం
ఇందులో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది
అడ్వాన్స్‌డ్ ఇంటెలిజెంట్ సూట్‌ఆఫ్ సేఫ్టీ టెక్నాలజీతో కారు తయారీ
ఈ-సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోడల్‌లో మార్కెట్లోకి..