హోండా మోటారు సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా నుంచి దేశీయ మార్కెట్లో సరికొత్త బైక్‌

సీబీఆర్‌ 650ఆర్‌ (CBR 650R)లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసిన సంస్థ

కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ బైక్‌ ధర రూ.9.35 లక్షలు. కొత్త సంవత్సరంలో విడుదలైన తొలి బైక్‌ ఇదే

 ఈ బైక్‌ కావాలంటే బింగ్‌వింగ్ టాప్‌లైన్‌ షోరూంలలో మాత్రమే ముందస్తు బుకింగ్‌ సదుపాయం

హైదరాబాద్‌తో పాటు చెన్నై,బెంగళూరు, ముంబై షోరూమ్‌లు ఉన్నాయి