హోండా నుంచి సరికొత్త ద్విచక్ర వాహనం విడుదల

Honda CB300R పేరుతో కొత్త బైక్‌ను విడుదల చేసిన హోండా కంపెనీ

 దీని ధర రూ.2.77 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌), ముందుగా బుకింగ్‌ చేసుకున్న వారికి త్వరలో డెలివరీలు

బైక్‌కు సమానమైన బాడీ వర్క్‌, ఎల్‌ఈడీ లైట్స్‌, గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌, ఫిఫ్ట్‌లైట్‌తో కూడిన కొత్త ఎల్‌సీడీ డిప్‌ ప్లేను అందించింది

 ఇందులో  హైస్టాండర్డ్స్‌ ఇంజనీరింగ్‌తో పాటు అత్యాధునిక ఫీచర్స్‌ ఉన్నాయి