ఈ సినిమా తారలకు ఇంటర్మీడియెట్‌లో ఎన్ని మార్కులొచ్చాయో తెలుసా?షారుఖ్ ఖాన్‌కు దాదాపు 72.5 శాతం మార్కులు వచ్చాయికృతి సనన్‌కు 90 శాతం మార్కులు వచ్చాయిఅనుష్కా శర్మకు 69 శాతం మార్కులొచ్చాయి శ్రద్ధా కపూర్‌కు బోర్డ్ ఎగ్జామ్స్‌లో 95 శాతం మార్కొలొచ్చాయియామీ గౌతమ్ కూడా 80 శాతం స్కోరు చేసింది