ఉదయం 3 గంటలకే నిద్రలేచి యోగా చేయడం అలవాటు

ఉదయం గోరు వెచ్చని నీరు, అల్పాహారంగా రెండు రొట్టెలు 

 నూనె, మసాలాలు లేకుండా ఈజీగా జీర్ణమయ్యే ఆహారం

పాలు, పండ్లకు కూడా స్వామి శివానంద దూరం

రెండు ప‌చ్చిమిర‌పకాయ‌ల‌తో అన్నం, ప‌ప్పు 

రాత్రి 8 గంటలకు నిద్ర 

సేవ, ధ్యానం, యోగ… ఇవే ఆయన జీవనశైలి