సీనియర్ ఎన్టీఆర్ 100వ సినిమా గుండమ్మ కథ

అక్కినేని నాగేశ్వరరావు 100వ సినిమా గుండమ్మ కథ

సూపర్ స్టార్ కృష్ణ 100వ సినిమా  అల్లూరి సీతారామరాజు

కృష్ణంరాజు 100వ సినిమా రంగూన్ రౌడీ

శోభన్ బాబు 100వ సినిమా నిండు మనిషి

చిరంజీవి 100వ సినిమా త్రినేత్రుడు

బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి

శ్రీకాంత్ 100వ సినిమా మహాత్మ