ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పని చేసిన వ్యక్తి గిన్నిస్‌ రికార్డు

బ్రెజిల్‌కు చెందిన వాల్టర్‌ ఆర్థమన్‌ 15 ఏళ్ల నుంచి పని ప్రారంభం 

 1934లో కంపెనీలో పని.. అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభం

 అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌గా.. సేల్స్‌ మేనేజర్‌గా ఎదుగుదల 

84 ఏళ్ల సర్వీస్‌లో  ప్రపంచమంతా చుట్టొచ్చిన  వాల్టర్‌

వాల్టర్‌కు 100 ఏళ్లు..రిటైర్మెంట్ తీసుకోను అంటున్న వాల్టర్‌