లండన్‌లోని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ చేసిన సర్వే

వరల్డ్‌వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ప్రపంచంలోని ఖరీదైన నగరాలు

న్యూయార్క్ , సింగపూర్ మొదటి స్థానంలో ఉన్నాయి

గతేడాది ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరం అగ్రస్థానంలో ఉండగా, ఈసారి మూడో స్థానం

హాంకాంగ్ , అమెరికాలోని లాస్ ఏంజెల్స్  నాలుగో స్థానం

స్విట్జర్లాండ్‌లోని రెండు నగరాలు టాప్ 10లో ఉన్నాయి

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల లిస్ట్‌లో జ్యూరిచ్ ఆరు, జెనీవా ఏడో స్థానం

US నగరం శాన్‌ఫ్రాన్సిస్కో ఎనిమిదో స్థానంలో నిలిచింది

ఫ్రాన్స్ రాజధాని పారిస్ తొమ్మిదో స్థానంలో ఉంది

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం 10వ స్థానంలో ఉంది