ఇందులో ఉండే విటమిన్ A,C కళ్ళకు మేలు చేస్తాయి.

అలసటను దూరం చేస్తుంది.

శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.

మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది.

ఎముకలు ధృడంగా ఉండేలా చేస్తాయి.

బీపీని కంట్రోల్ చేయడంతోపాటు, రక్తాన్ని సృష్టిస్తుంది.

 ప్రెగ్నెన్నీ మహిళలకు నీరసాన్ని తగ్గిస్తుంది.