మురళీ దివి: దివీస్ ల్యాబ్స్ రూ.54,100 కోట్లు  దేశంలో ర్యాంకు 20 

పీవీ రాంప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా  రూ.22,600 కోట్లు  దేశ ర్యాంకు 56

బి. పార్థసారథి రెడ్డి:  హెటిరో డ్రగ్స్  రూ.16,000 కోట్లు, దేశ ర్యాంకు 83

కె. సతీశ్ రెడ్డి:  డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్– రూ.12,800 కోట్లు,  దేశ ర్యాంకు 108

జీవీ ప్రసాద్  డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రూ.10,700 కోట్లు దేశ ర్యాంకు 133

పి. పిచ్చిరెడ్డి మేఘా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రూ.10,600 కోట్లు  దేశ ర్యాంకు 134

జూపల్లి రామేశ్వరరావు మై హోం ఇండస్ట్రీస్ రూ.10,500 కోట్లు  దేశ ర్యాంకు 138

పీవీ కృష్ణారెడ్డి  మేఘా ఇంజనీరింగ్ రూ.10,400 కోట్లు  దేశ ర్యాంకు 140

ఎం. సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ ల్యాబ్స్  రూ.9,800 కోట్లు  దేశ ర్యాంకు 143

వీసీ నన్నపనేని  నాట్కో ఫార్మా  రూ.8,600 కోట్లు  దేశ ర్యాంకు 164