‘దఢక్’ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్.

ఈ సినిమా విడుదలకు ముందే శ్రీదేవి అకాల మరణం చెందింది.

జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తా అని చెప్పినప్పుడు శ్రీదేవి ఇందులోకి రావొద్దని సలహా ఇచ్చిందంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది

మొదట్లో జాన్వీ కపూర్ ఎవరూ అంటే...అతిలోక సుందరి శ్రీదేవి కూతురి అనేవారు. 

ఇప్పుడు జాన్వీ తల్లి శ్రీదేవి అనేలా క్రేజ్ తెచ్చుకుంటోంది.

చిన్న వయస్సులో ఓ సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ కపూర్.

 అందచందాలను ప్రపంచం ముందు పరవటానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు ముద్దుగుమ్మ.

జాహ్నవి కపూర్ ఇప్పటికే ఈ సంవత్సరం గుడ్ లక్ జెర్రీ , మిలి  మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది.

క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉన్నా జాహ్నవి కపూర్ ఈమధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

తాజాగా జహ్నవి కపూర్ తన ఇన్స్టా లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.

ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఓ యంగ్ హీరో సెల్ నిండా ఆమె ఫొటోలే అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.