అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు.

తెలుగులో ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన జబర్ధస్త్ కామెడీ షో యాంకర్‌గా పాపులర్ అయింది.

ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కి ప్రమోటైన జబర్దస్త్ యాంకర్ అనసూయ తగ్గేదేలే అంటోంది.

ట్రెడిషనల్, ట్రెండీ డ్రెస్సుల్లో అందాల ఆరబోతలో తానే ఎవరెస్ట్ అనిపించుకున్న రంగమ్మత్త

ఇండస్ట్రీలో ఏదో విధంగా నిలదొక్కుకోవాలని వచ్చిన అనసూయ..ఇప్పుడు డిమాండ్‌ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.

స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన అనసూయ యాక్ట్ చేసిన సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్ సక్సెస్ కావడంతో బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది.

టాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా దండిగా ఆఫర్లు సంపాధించుకుంటున్న అనసూయ

టీవీ ఆర్టిస్టులు, యాంకర్స్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టులతో సంబంధం లేకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది అనసూయ.

 ఓవైపు జబర్ధస్త్, మరోవైపు ఈవెంట్స్..ఇంకోపక్క సినిమాలు అనసూయ ఆల్‌మోస్ట్ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి చేరుకుంది.