Weather Report: తెలంగాణలో చలిపులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న ప్రజలు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండటంతో..

Weather Report: తెలంగాణలో చలిపులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న ప్రజలు..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 12:48 PM

Weather Report: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజామున తొమ్మిది గంటల వరకు కూడా విపరీతమైన చలి పెడుతుండటంతో ప్రజలు ముసుగు తీయడం లేదు. కొన్ని చోట్ల అయితే మంచు తెరలు కప్పేస్తున్నాయి. ఫలితంగా ఎదురుగా ఏమున్నదో కూడా కనిపించడం లేదు.

తెలంగాణ వ్యాప్తంగా నమోన ఉష్ణోగ్రతలను ఒకసారి పరిశీలిద్దాం..

  1. రంగారెడ్డి – 10.7 డిగ్రీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
  2. మహబూబ్ నగర్ – 11.3 డిగ్రీలు
  3. మేడ్చల్ మల్కాజ్గిరి – 11.8 డిగ్రీలు
  4. సంగారెడ్డి – 11.9 డిగ్రీలు
  5. యాదాద్రి భువనగిరి – 12.6 డిగ్రీలు
  6. నారాయణపేట, కొమురం భీమ్ – 13 డిగ్రీలు
  7. వికారాబాద్, నల్గొండ – 13.1 డిగ్రీలు
  8. నాగర్‌కర్నూల్ – 13.6 డిగ్రీలు
  9. మెదక్ – 13.2 డిగ్రీలు
  10. జోగులాంబ గద్వాల్ – 13.4 డిగ్రీలు
  11. వనపర్తి – 14.2 డిగ్రీలు
  12. రాజన్న సిరిసిల్ల – 14 డిగ్రీలు
  13. భద్రాద్రి కొత్తగూడెం – 14.7 డిగ్రీలు
  14. సిద్దిపేట – 13.8 డిగ్రీలు
  15. జనగాం – 13.6 డిగ్రీలు
  16. వరంగల్ అర్బన్, కామారెడ్డి – 14 డిగ్రీలు
  17. నిజామాబాద్ – 15.2 డిగ్రీలు
  18. కరీంనగర్ – 14.8 డిగ్రీలు
  19. వరంగల్ రూరల్ – 14.3 డిగ్రీలు
  20. మహబూబాబాద్ – 15.5 డిగ్రీలు
  21. సూర్యాపేట – 15.2 డిగ్రీలు
  22. ములుగు – 14.5 డిగ్రీలు
  23. హైదరాబాద్ – 15.2 డిగ్రీలు
  24. ఖమ్మం – 15.1 డిగ్రీలు
  25. మంచిర్యాల – 14.8 డిగ్రీలు
  26. జగిత్యాల – 14.7 డిగ్రీలు
  27. జయశంకర్ భూపాలపల్లి – 14.7 డిగ్రీలు
  28. పెద్దపల్లి – 14.9 డిగ్రీలు
  29. నిర్మల్ – 15.7 డిగ్రీలు
  30. ఆదిలాబాద్ – 16.9 డిగ్రీలు

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!