Singareni Jobs: సింగరేణి వివిధ విభాగాల్లో మార్చిలోగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సంస్థ సీఎండీ శ్రీధర్‌ వెల్లడి

Singareni Jobs: సింగరేణిలో మార్చిలో వివిధ విభాగాల్లో 651 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు 569 కార్మికులు, 82 అధికారుల భర్తీకి...

Singareni Jobs: సింగరేణి వివిధ విభాగాల్లో మార్చిలోగా ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సంస్థ సీఎండీ శ్రీధర్‌ వెల్లడి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2021 | 9:29 AM

Singareni Jobs: సింగరేణిలో మార్చిలో వివిధ విభాగాల్లో 651 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు 569 కార్మికులు, 82 అధికారుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 1,435 సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైన మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, అలాంటి వారి బారిన పడి మోసపోవద్దని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 13,934 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సీఎండీ వెల్లడించారు.

SBI Home Rates: కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. గృహ రుణాలపై రాయితీ.!

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..

క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?

సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..

టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు

పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.

జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..

మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!