National Youth Day: నేడు జాతీయ యువజన దినోత్సవం .. హింసను అరికట్టడానికి యువత ముందుకు రావాలని ఆయుష్మాన్ పిలుపు

నేడు జాతీయ యువజన దినోత్సవం.. ఈ సందర్భంగా హింసను అంతం చేయడానికి .. పోరాటం చేసేందుకు సమర్ధత గల యువకులు కావాలి అని ఆయుష్మాన్ ఖుర్రానా అన్నారు. ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవం...

National Youth Day: నేడు జాతీయ యువజన దినోత్సవం .. హింసను అరికట్టడానికి  యువత ముందుకు రావాలని ఆయుష్మాన్ పిలుపు
Follow us

|

Updated on: Jan 12, 2021 | 3:47 PM

National Youth Day: నేడు జాతీయ యువజన దినోత్సవం.. ఈ సందర్భంగా హింసను అంతం చేయడానికి .. పోరాటం చేసేందుకు సమర్ధత గల యువకులు కావాలి అని ఆయుష్మాన్ ఖుర్రానా అన్నారు. ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణంలో యువత పాత్ర ప్రముఖమని దేశ భవిష్యత్ యువత ఆలోచనలు నడవడికతో ముడిపడి ఉందని పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని తెలిపారు.

ఇదే అంశంపై యునిసెఫ్ ప్రముఖ న్యాయవాది ఆయుష్మాన్ ఖుర్రానా స్పందిస్తూ.. పిల్లలపై జరుగుతున్న దారుణాలను అరికట్టడంలో యువత పాత్ర ఎంతో ప్రముఖమని చెప్పారు. అందుకని యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు. యువతే నవసమాజ నిర్మాతలని… అవినీతి అన్యాయాలపై పోరాటడానికి కలిసి వస్తే అసాధారణ ఫలితాలు పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా చిన్న పిల్లలపై జరుగుతున్న దాడులను అరికట్టగల శక్తి యువతకు ఉంది.. మీరు తీసుకునే చిన్న చిన్న చర్యలే భావి పౌరుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు ఆయుష్మాన్.

Also Read:  విరుష్క జంటకు శుభాకాంక్షలు చెప్పిన రోహిత్ శర్మ.. మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలంటూ దీవెన

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!