టీవీ ఎక్కువగా చూస్తూ స్నాక్స్‌ తింటున్నారా.. అయితే జాగ్రత్త..!

టీవీ ఎదుట కూర్చుని గంటల తరబడి అదే పనిగా స్నాక్స్‌ తింటున్నారా ? అయితే జాగ్రత్త. ఎందుకంటే అలా టీవీ చూస్తూ స్నాక్స్‌ తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇది ఎదో ఊరికే చెప్పే మాటలు కాదు.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయట. బ్రెజిల్‌కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు అక్కడ నివాసం ఉండే 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సున్న 33,900 మంది టీనేజర్ల ఆహారపు […]

టీవీ ఎక్కువగా చూస్తూ స్నాక్స్‌ తింటున్నారా.. అయితే జాగ్రత్త..!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2019 | 7:37 PM

టీవీ ఎదుట కూర్చుని గంటల తరబడి అదే పనిగా స్నాక్స్‌ తింటున్నారా ? అయితే జాగ్రత్త. ఎందుకంటే అలా టీవీ చూస్తూ స్నాక్స్‌ తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇది ఎదో ఊరికే చెప్పే మాటలు కాదు.. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయట.

బ్రెజిల్‌కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు అక్కడ నివాసం ఉండే 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సున్న 33,900 మంది టీనేజర్ల ఆహారపు అలవాట్లు, వారికి ఉన్న వ్యాధులు, వారి జీవనశైలి.. తదితర సమాచారాన్నంతా సేకరించి విశ్లేషించారు. దీంతో పరిశోధనలో తేలిందేమిటంటే… నిత్యం 6 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారిలో కొందరికి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు గుర్తించారు. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉంటే డయాబెటిస్‌, గుండె జబ్బులు త్వరగా వస్తాయని సైంటిస్టులు తేల్చారు. కనుక టీవీ ఎక్కువగా చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారు ఆ అలవాటును మానుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?