గోల్ఫ్ కోర్స్ మైదానంలో వాటి ‘టగ్ ఆఫ్ వార్ చూడాల్సిందే’!

సౌత్ కెరొలినా (అమెరికా) లోని హిల్టన్ హెడ్ లేక్స్ లో గల గోల్ఫ్ కోర్స్ మైదానంలోకి అప్పుడే చేరుకున్న గోల్ఫ్ ప్లేయర్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ సీన్ చూసి ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టారు. కారణం..

గోల్ఫ్ కోర్స్ మైదానంలో వాటి 'టగ్ ఆఫ్ వార్ చూడాల్సిందే'!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 27, 2020 | 5:32 PM

సౌత్ కెరొలినా (అమెరికా) లోని హిల్టన్ హెడ్ లేక్స్ లో గల గోల్ఫ్ కోర్స్ మైదానంలోకి అప్పుడే చేరుకున్న గోల్ఫ్ ప్లేయర్లు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఆ సీన్ చూసి ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టారు. కారణం ? ఆ పచ్ఛటి, మెత్తని మైదానంలో రెండు భారీ మొసళ్ళు ఒకదానితో ఒకటి భీకరంగా తలపడుతున్నాయి. మల్లయుధ్ధంలో ఇద్దరు వస్తాదులు ఎవరికి వారు తమదే పై చేయి కావాలని ఎంత ప్రయత్నిస్తారో, ఎలా కలబడతారో అలాగే ఆ రెండూ భయానక పోరు సాగించాయి. కిందా, మీదా పడుతూ దాదాపు రెండు గంటల పాటు ఆ మొసళ్ళు ఫైట్ చేశాయని ,మ్యాథ్యూ ప్రాఫిట్ అనే ప్లేయర్ తన ఫేస్ బుక్ లో వాటి తాలూకు వీడియోను పోస్ట్ చేశాడు. ఆ దృశ్యాన్ని చూసి తన నరాలు ‘హీటెక్కిపోయాయని’ పేర్కొన్నాడు. ‘ఇట్ వాజ్ ప్రెట్టీ నెర్వ్ రాకింగ్ సీయింగ్ దట్’ అని రాసుకొచ్చాడు.  గోల్ఫ్ కోర్స్  గ్రౌండ్ లో మొసళ్ళు కంబడడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఫ్లోరిడాలోని ఓ గోల్ఫ్ క్లబ్ మైదానంలో కూడా సుమారు పన్నెండు అడుగుల పొడవున్న మొసలి నింపాదిగా  వెళ్తున్న సీన్ ని చాలామంది తమ కెమెరాలకెక్కించారు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!