పురి విప్పిన నెమలితో మోదీ, ప్రకృతి ఒడిలో సేద దీరి !

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకృతి అందాలన్నా, పురి విప్పిన నెమళ్ళు అన్నా ఎంతో ఇష్టం.. ఆదివారం ఉదయం తన నివాసంలో మార్నింగ్ వాక్ చేస్తున్న సందర్భంగా ఆయన తనకు ఎంతో ప్రీతి పాత్రమైన నెమళ్లకు ఆహారాన్ని..

పురి విప్పిన నెమలితో మోదీ, ప్రకృతి ఒడిలో సేద దీరి !
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 23, 2020 | 3:07 PM

ప్రధాని నరేంద్ర మోదీకి ప్రకృతి అందాలన్నా, పురి విప్పిన నెమళ్ళు అన్నా ఎంతో ఇష్టం.. ఆదివారం ఉదయం తన నివాసంలో మార్నింగ్ వాక్ చేస్తున్న సందర్భంగా ఆయన తనకు ఎంతో ప్రీతి పాత్రమైన నెమళ్లకు ఆహారాన్ని అందజేశారు. తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో దీని తాలూకు వీడియోను విడుదల చేశారు. ‘అద్భుతమైన క్షణాలు’ అన్న కేప్షన్  తో దీన్ని విడుదల చేశారు. లోక్ కళ్యాణ్ మార్గ్ రెసిడెన్స్ లో తన ఇంటి నుంచి తన కార్యాలయం వరకు డైలీ వాక్ చేస్తున్న దృశ్యాలను కూడా ఈ వీడియోలో జత చేశారు. ఈ అరుదైన, అపురూపమైన వీడియోను చూడాల్సిందే..

View this post on Instagram

भोर भयो, बिन शोर, मन मोर, भयो विभोर, रग-रग है रंगा, नीला भूरा श्याम सुहाना, मनमोहक, मोर निराला। रंग है, पर राग नहीं, विराग का विश्वास यही, न चाह, न वाह, न आह, गूँजे घर-घर आज भी गान, जिये तो मुरली के साथ जाये तो मुरलीधर के ताज। जीवात्मा ही शिवात्मा, अंतर्मन की अनंत धारा मन मंदिर में उजियारा सारा, बिन वाद-विवाद, संवाद बिन सुर-स्वर, संदेश मोर चहकता मौन महकता।

A post shared by Narendra Modi (@narendramodi) on

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం