IPL2020 : వార్నర్ ఖాతాలో అరుదైన రికాార్డ్

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ క్రేజీ రికార్డు సృష్టించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జ‌రిగిన మ్యాచ్‌తో 5 వేల‌ పరుగుల క్ల‌బ్​లో చేరాడు.

IPL2020 : వార్నర్ ఖాతాలో అరుదైన రికాార్డ్
Follow us

|

Updated on: Oct 18, 2020 | 11:18 PM

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్ క్రేజీ రికార్డు సృష్టించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌‌తో జ‌రిగిన మ్యాచ్‌తో 5 వేల‌ పరుగుల క్ల‌బ్​లో చేరాడు. ఐపీఎల్‌లో ఈ ఫీట్ అందుకున్న తొలి ఫారెన్ క్రికెటర్‌ వార్నర్ కావడం మ‌రో విశేషం. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటికే కోహ్లీ(5,759), రైనా(5,368), రోహిత్(5,149) ఈ ఘ‌న‌త సాధించారు. అయితే వీరందరికన్నా తక్కువ (135) ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి మరో రికార్డు నెలకొల్పాడు వార్నర్.