మోదీ ప్రమాణానికి దేశ, విదేశీ ప్రముఖులు

రాష్ట్రపతి భవన్ లో రెండో సారి ప్రధానిగా మోదీ చేయనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం రాత్రి 7 గంటలకు జరిగే ఈ ‘ వేడుక ‘ కు దేశ, విదేశాల నుంచి ఆయా దేశాధినేతలు, వీవీఐపీలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరవుతున్నారు. సుమారు 90 నిముషాలసేపు ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్… మోదీ చేత, ఆయన మంత్రివర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ చీఫ్ […]

మోదీ  ప్రమాణానికి దేశ, విదేశీ ప్రముఖులు
Follow us

| Edited By: Srinu

Updated on: May 30, 2019 | 8:05 PM

రాష్ట్రపతి భవన్ లో రెండో సారి ప్రధానిగా మోదీ చేయనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం రాత్రి 7 గంటలకు జరిగే ఈ ‘ వేడుక ‘ కు దేశ, విదేశాల నుంచి ఆయా దేశాధినేతలు, వీవీఐపీలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు హాజరవుతున్నారు. సుమారు 90 నిముషాలసేపు ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్… మోదీ చేత, ఆయన మంత్రివర్గ సభ్యుల చేత ప్రమాణం చేయించనున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వివిధ రాష్ట్రాల సీఎం లు, కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. బిమ్ స్టిక్ దేశాధినేతల్లో బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కె. పి. శర్మ ఓలి, మయన్మార్ ప్రెసిడెంట్ యువిన్ మింట్, భూటాన్ పీఎం లోటే షేరింగ్, కిర్గిజ్ అధ్యక్షుడు సొరోన్ బేజీన్ బెకొవ్, మారిషస్ పీఎం ప్రవింద్ కుమార్ జగన్నాథ్, థాయిలాండ్ స్పెషల్ ఎన్వాయ్ గ్రిసాడ బూక్ రాబ్ ఉన్నారు. క్రీడాకారుల్లో రాహుల్ ద్రావిడ్, సైనా నెహ్వాల్, అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, పి.టి. ఉష, హర్భజన్ సింగ్, పుల్లెల గోపీచంద్, దీపా కర్మాకర్ తదితరులున్నారు. వ్యాపారవేత్తల్లో ముకేశ్ అంబానీ, బిల్ గేట్స్, గౌతమ్ అదానీ, రతన్ టాటా, అజయ్ పిరమిల్ ప్రభృతులున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.