డ్రైవర్‌ అందుకే నన్ను చంపుతున్నాడంటూ వివేకానంద రెడ్డి లేఖ!

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ ప్రస్తావించిన లెటర్ సంచలనంగా మారింది. దాడి జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి లెటర్ రాశారంటున్నారు, రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి లెటర్ ఎలా రాస్తారని జగన్ ప్రశ్నించారు. అయితే ఈ లేఖపై కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పందించారు. లెటర్ దొరికిన మాట వాస్తవమేనని, వివేకానంద కుటుంబ సభ్యులు తమకు ఇచ్చారని చెప్పారు. అందులో మూడే లైన్లు ఉన్నాయని, డ్రవైర్‌ను […]

డ్రైవర్‌ అందుకే నన్ను చంపుతున్నాడంటూ వివేకానంద రెడ్డి లేఖ!
Follow us

|

Updated on: Mar 15, 2019 | 8:57 PM

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ ప్రస్తావించిన లెటర్ సంచలనంగా మారింది. దాడి జరిగిన తర్వాత వివేకానంద రెడ్డి లెటర్ రాశారంటున్నారు, రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి లెటర్ ఎలా రాస్తారని జగన్ ప్రశ్నించారు.

అయితే ఈ లేఖపై కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పందించారు. లెటర్ దొరికిన మాట వాస్తవమేనని, వివేకానంద కుటుంబ సభ్యులు తమకు ఇచ్చారని చెప్పారు. అందులో మూడే లైన్లు ఉన్నాయని, డ్రవైర్‌ను తొందరగా పిలవడంతోనే అతను నన్ను చంపుతున్నాడంటూ వివేకానందరెడ్డి స్వయంగా రాసినట్టు ఆ లెటర్‌లో ఉందని ఎస్పీ తెలిపారు.

లెటర్‌ మీద రక్తపు మరకలు ఉన్నాయని కూడా ఆయన చెబుతున్నారు. అయితే ఇది ఫ్యాక్షన్ హత్య? రాజకీయ హత్యా? డ్రైవర్ హత్య చేసి ఉంటాడా? లేక ఇతర కారణాలింకేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నట్టు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.