మా ఆయనే బిగ్ బాస్ విన్నర్.. వితిక జోస్యం!

బుల్లితెర సెన్సేషనల్  షో బిగ్ బాస్ ఫైనల్‌కు చేరింది. మరో ఐదు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది తేలిపోనుంది. గత వారం యాంకర్ శివజ్యోతి ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరు టైటిల్ గెలవనున్నారనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ వితిక షేరు […]

మా ఆయనే బిగ్ బాస్ విన్నర్.. వితిక జోస్యం!
Follow us

|

Updated on: Oct 30, 2019 | 3:43 AM

బుల్లితెర సెన్సేషనల్  షో బిగ్ బాస్ ఫైనల్‌కు చేరింది. మరో ఐదు రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరన్నది తేలిపోనుంది. గత వారం యాంకర్ శివజ్యోతి ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, శ్రీముఖి, బాబా భాస్కర్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. ఈ ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరు టైటిల్ గెలవనున్నారనే దానిపై చర్చ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ వితిక షేరు బిగ్ బాస్ విజేత ఎవరవుతారో చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త వరుణ్ సందేశ్ ఖచ్చితంగా టైటిల్ గెలుచుకుంటాడని.. ఆ నమ్మకం తనకుందని చెప్పుకొచ్చింది. టాస్కుల్లో వరుణ్ తనకంటే బాగా ఆడేవాడన్న వితిక.. ప్రేక్షకులు వరుణ్‌ను సోలోగానే ఆడటానికి ఇష్టపడుతున్నారని చెప్పింది. బిగ్ బాస్ వల్ల చాలా నేర్చుకున్నానని.. లగ్జరీ లేకుండా, సోషల్ మీడియా లేకుండా బతకవచ్చుననే నమ్మకం కలిగిందని వితిక తెలిపింది. మరి వితిక కోరిక నిజమవుతుందో లేదో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??