షూటింగ్‌లో గాయపడ్డ విశాల్‌

చెన్నై: తమిళ స్టార్‌ విశాల్‌ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘అయోగ్య’. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. తెలుగు హిట్‌ ‘టెంపర్‌’కు తమిళ రీమేక్‌ ఇది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ‘సరైనోడు’లోని ‘బ్లాక్‌బస్టర్‌’ పాటను పెట్టాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో పాటను షూట్‌ చేస్తుండగా విశాల్‌కు గాయమైంది. ‘అది ఊహించని విధంగా జరిగిన ప్రమాదం. ‘బ్లాక్‌బస్టర్‌’ పాట తమిళ వెర్షన్‌ తీస్తున్న సమయంలో […]

షూటింగ్‌లో గాయపడ్డ విశాల్‌
Follow us

|

Updated on: Mar 12, 2019 | 6:51 AM

చెన్నై: తమిళ స్టార్‌ విశాల్‌ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘అయోగ్య’. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. తెలుగు హిట్‌ ‘టెంపర్‌’కు తమిళ రీమేక్‌ ఇది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ‘సరైనోడు’లోని ‘బ్లాక్‌బస్టర్‌’ పాటను పెట్టాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో పాటను షూట్‌ చేస్తుండగా విశాల్‌కు గాయమైంది. ‘అది ఊహించని విధంగా జరిగిన ప్రమాదం. ‘బ్లాక్‌బస్టర్‌’ పాట తమిళ వెర్షన్‌ తీస్తున్న సమయంలో నా కాలు జారి, కిందపడ్డా. కాలు, చేయి బెణికాయి’ అని విశాల్‌ ఓ ఆంగ్లపత్రికతో చెప్పారు.

విశాల్‌ ఇప్పటికే పలు సినిమా షూటింగ్‌లలో గాయపడ్డారు. 2013లో వచ్చిన ‘పూజై’ షూట్‌లో ఆయన చేతికి గాయమైంది. 2014లో ‘అంబాలా’ సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్న సమయంలోనూ విశాల్‌ గాయపడ్డారు. ఇలా గాయపడటం గురించి ఆయన్ను ప్రశ్నించగా.. ‘ఇలాంటి నొప్పులు, బాధలు నటీనటుల జీవితంలో సాధారణమే. సురక్షితంగా ఉండాలి అనుకుంటే డెస్క్‌లో చేసే జాబ్‌ను ఎంచుకోవాలి’ అని పేర్కొన్నారు.

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్