వైభవ వేంకటేశ్వరుడి ఆలయం ఇక దేవాదాయ శాఖ స్వాధీనం: విజయసాయిరెడ్డి

విశాఖపట్నంలోని మురళీనగర్‌లో ఉన్న ప్రముఖ దేవస్థానం శ్రీ వైభవ వే౦కటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆలయంలో పనిచేస్తున్న పూజారుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని ఆయన తెలిపారు. విశాఖ ఎంపి ఎంవివి సత్యన్నారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి మురళీనగర్ లో ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విజయసారెడ్డి దర్శించుకున్నారు. విజయసాయిరెడ్డికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. […]

వైభవ వేంకటేశ్వరుడి ఆలయం ఇక దేవాదాయ శాఖ స్వాధీనం: విజయసాయిరెడ్డి
MP Vijayasaireddy
Follow us

|

Updated on: Oct 01, 2020 | 3:48 PM

విశాఖపట్నంలోని మురళీనగర్‌లో ఉన్న ప్రముఖ దేవస్థానం శ్రీ వైభవ వే౦కటేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆలయంలో పనిచేస్తున్న పూజారుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని ఆయన తెలిపారు. విశాఖ ఎంపి ఎంవివి సత్యన్నారాయణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి మురళీనగర్ లో ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని విజయసారెడ్డి దర్శించుకున్నారు. విజయసాయిరెడ్డికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆలయం ఆరంభం నుంచి ఉన్న సంప్రదాయ౦ విషయంలో దేవాదాయ శాఖ జోక్యం చేసుకోదని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. కమిటీ సభ్యుల్లో అభిప్రాయ భేదాలు వస్తే ఆగమ కమిటీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తుందని అన్నారు. ఇప్పటివరకు ఆలయ అభివృద్ధికి పనిచేసిన కమిటీ సభ్యులుగా ఉన్న పలువురుని ట్రస్టు బోర్డు మెంబర్స్ గా తీసుకోవటం కోసం సీఎంకి విన్నవిస్తానని విజయసాయి తెలిపారు. ‘దేవాదాయ శాఖ పరిధిలోకి వెళితే ఆలయ అస్తులను, ఆదాయాన్ని డైవర్ట్ చేస్తారని అపోహ ఉంది… అయితే దీనిలో వాస్తవం లేదు.. ఏ డొనేషన్స్ వచ్చినా అవి ఆ టెంపుల్ కే చెందుతాయి’ అని విజయారెడ్డి స్పష్టం చేశారు.

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!