‘విరాటపర్వం’ ఇప్పట్లో లేనట్లేనా..!

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం 1992’.

'విరాటపర్వం' ఇప్పట్లో లేనట్లేనా..!
Follow us

|

Updated on: Sep 15, 2020 | 7:44 PM

Virata Parvam Movie: రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్వం 1992’. తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తి కాగా.. కరోనాతో  వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది. ఇక తాజాగా రానా పెళ్లి కావడంతో.. అతడు ఈ ఏడాది మొత్తం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆల్రెడీ ఒప్పుకున్న హిందీ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాకు వచ్చే ఏడాది ముందుగా డేట్స్ ఎడ్జస్ట్ చేయాల్సి ఉండటంతో విరాటపర్వం మళ్లీ సెట్స్ మీదకు వెళ్లాలంటే మరో ఏడాది పట్టే అవకాశం ఉందని సమాచారం. టబు, ప్రియమణి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?