ఐపీఎల్: విరాట్ కోహ్లీ@100

జైపూర్: భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇవాళ బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఆర్‌సీబీకి  కెప్టెన్ గా వ్యవహరించిన అతను ఐపీఎల్ సీజన్లలో వంద మ్యాచులకు కెప్టెన్సీ చేసిన క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. కాగా ఈ రికార్డు సాధించిన మూడో భారత క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. ఎమ్.ఎస్.ధోని (162), గంభీర్ (129) లు అంతకముందు ఈ రికార్డు ను సాధించారు.

ఐపీఎల్: విరాట్ కోహ్లీ@100
Follow us

|

Updated on: Apr 02, 2019 | 9:47 PM