Breaking News
  • తమిళనాడులో కొత్తగా మరో 3,680 కేసులు.. 64 మరణాలు..
  • బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ఆత్మహత్యపై సీబీఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు.
  • సీఎంజగన్‌ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా పట్టాల పంపిణీ చేయనున్నట్లు వివ‌రించారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు ల‌బ్ది చేకూర్చాల‌ని అధికారులను ఆదేశించారు.
  • దేశ భద్రత నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ యాప్‌లకు సంబంధించిన‌ కంపెనీలకు నోటీసులు పంపారు.
  • ఈఎస్ఐ స్కాం కేసు మరో మలుపు తిరిగింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ వ్యక్తిగత కార్యదర్శి మురిళీని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
  • కరోనా కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రాలు సైతం వైరస్ విస్తరిస్తోంది. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ లో వెళ్లారు. ఇకపై కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు 77 ఏళ్ల యడ్యూరప్ప తెలిపారు .
  • ఏపీలోని పింఛ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఆగ‌ష్టు 1వ తేదీ నుంచి వారికి ఇచ్చే పెన్ష‌న్ మొత్తం పెర‌గ‌నుంది. ప్ర‌స్తుతం పెన్ష‌న్ దారుల‌కు నెల‌కు రూ.2,250 పింఛ‌ను వ‌స్తుంది. వ‌చ్చే నెల నుంచి 2 వేల 500 రూపాయ‌లు అంద‌నుంది.

ఈ బుడ్డోడి అడ్రస్ ఎక్కడ…? పీటర్సన్‌తో కోహ్లీ..

Virat Kohli impressed by ‘unreal’ talent recommended by Kevin Pietersen, ఈ బుడ్డోడి అడ్రస్ ఎక్కడ…? పీటర్సన్‌తో కోహ్లీ..

గతకొద్ది రోజుల క్రితం డైపర్లేసుకున్న ఓ బుడ్డోడు ఆడిన క్రికెట్‌ వీడియో.. అంతా ఇంతా వైరల్ కాలేదు. ఏకంగా ఆ వీడియో.. అంతర్జాతీయ క్రికెటర్లంతా చూశారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓ రూంలో ప్లాస్టిక్ బ్యాట్ పట్టి.. అటు నుంచి మరోకరు బంతులు వేస్తుంటే.. స్ట్రైట్, కవర్ డ్రైవ్స్‌ ఆడతూ అందర్నీ ఫిదా చేశాడు. చివరకు ఆ బుడ్డోడి బ్యాటింగ్ చూసిన కోహ్లీ కూడా. అయితే ఈ వీడియోను.. ఇంగ్లాండ్‌ మాజీ రథసారథి మైఖేల్‌ వాన్‌.. గత నవంబర్‌లో సోషల్ మీడియాలో పోస్ట చేశాడు. అదే వీడియోను కెవిన్‌ పీటర్సన్‌ మళ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేసి కోహ్లీని ట్యాగ్‌ చేశాడు. అంతేకాదు.. ఈ బుడ్డోడి బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ చిన్నోడిని టీమిండియాలో చేర్చుకుంటావా అంటూ కోహ్లీని ప్రశ్నిస్తూ.. పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోను చూసిన కోహ్లీ.. బుడ్డోడి బ్యాటింగ్‌కు ఫిదా అయ్యాడు. అసలు ఈ బోడ్డోడి అడ్రస్ ఎక్కడ అంటూ.. రిటర్న్‌ కెవిన్ పీటర్సన్‌ను ప్రశ్నించాడు.

 

View this post on Instagram

 

WHAT?!?!?!?!?! Get him in your squad, @virat.kohli! Can you pick him?!?! 😱

A post shared by Kevin Pietersen (@kp24) on

Related Tags