హైదరాబాద్‌లో పులి.. వీడియో వైరల్! నిజమేంటంటే?

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్ రోడ్డుపై పులి సంచరించిందని ఈ రోజు ఉదయం నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కూడా ఈ వీడియో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. ఇక కొన్ని వెబ్ సైట్లలో సైతం దీనికి సంబంధించి..

హైదరాబాద్‌లో పులి.. వీడియో వైరల్! నిజమేంటంటే?
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2020 | 6:32 PM

హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్ రోడ్డుపై పులి సంచరించిందని ఈ రోజు ఉదయం నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో కూడా ఈ వీడియో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. ఇక కొన్ని వెబ్ సైట్లలో సైతం దీనికి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి కేబీఆర్ పార్క్ వద్ద పులి రోడ్డు దాటిందని పుకార్లు పుట్టించారు. అది నిజమే అనుకుని నెటిజన్లు క్షణాల్లో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చివరకు ఈ వీడియో పోలీసుల వరకూ చేరింది. దీంతో వారు ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశారు. అయితే అదంతా నిజం కాదని ఫేక్ న్యూస్ అని పోలీసులు తేల్చారు. ఆ వీడియో ఇక్కడిది కాదని, బహుశా తిరుమల కొండల్లోనిది అయి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరైనా ఇలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తే కఠిన చర్యలుంటాయని మరోమారు హెచ్చరించారు హైదరాబాద్ పోలీసులు.

Read More: 

జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

చరిత్రలో మొదటిసారిగా మైనస్‌లోకి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

ఫేస్‌బుక్‌ నుంచి మరో సరికొత్త యాప్.. ఫ్రీ గేమింగ్!

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు