రియల్ టామ్ అండ్ జెర్రీ.. ఎలుకను చూసి పిల్లి పరుగో పరుగు!

పిల్లి, ఎలుకల జాతి వైరం గురించి అందరికి తెలిసిందే. సాధారణంగా ఓ ఎలుక.. పిల్లి కంటపడితే అమాంతం దాన్ని గోళ్ళతో పట్టి.. చటుక్కున నోటితో కొరికి చంపేస్తుంది. ఇక ఈ రెండు జంతువులు ఒకరికి ఒకరు ఎదురుపడడం చాలా అరుదు. ఇక వీరిద్దరి పోరాటంలో ఎప్పుడూ పిల్లే గెలుస్తోంది. అయితే ఇక్కడ ఆ సీన్ కాస్తా రివర్స్ అయింది. రోడ్డు ప్రక్కన వెళుతున్న ఎలుకను చూసిన పిల్లి.. ఆహరం దొరికిందని ఆనందపడి దాన్ని పట్టుకోబోయింది. అయితే ఆహరం […]

రియల్ టామ్ అండ్ జెర్రీ.. ఎలుకను చూసి పిల్లి పరుగో పరుగు!
Follow us

|

Updated on: Jun 21, 2019 | 8:07 PM

పిల్లి, ఎలుకల జాతి వైరం గురించి అందరికి తెలిసిందే. సాధారణంగా ఓ ఎలుక.. పిల్లి కంటపడితే అమాంతం దాన్ని గోళ్ళతో పట్టి.. చటుక్కున నోటితో కొరికి చంపేస్తుంది. ఇక ఈ రెండు జంతువులు ఒకరికి ఒకరు ఎదురుపడడం చాలా అరుదు. ఇక వీరిద్దరి పోరాటంలో ఎప్పుడూ పిల్లే గెలుస్తోంది. అయితే ఇక్కడ ఆ సీన్ కాస్తా రివర్స్ అయింది. రోడ్డు ప్రక్కన వెళుతున్న ఎలుకను చూసిన పిల్లి.. ఆహరం దొరికిందని ఆనందపడి దాన్ని పట్టుకోబోయింది. అయితే ఆహరం దొరక్క ఆవేశంలో ఉన్న ఎలుక కాస్తా రివర్స్ అవడంతో.. పిల్లి పారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.