చేపల వేటలో…

మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి మండలం నేరడ పెద్ద చెరువులో గురువారం ఉదయం గ్రామ ప్రజలు చేపల వేటకు దిగారు. గ్రామశివారులో ఉన్న చెరువులో నీరు అడుగంటిపోవడంతో నేరడ గ్రామంతో పాటు, ఇతర మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకున్నారు. వలలతో చెరువులోని గుంతల్లో ఉన్న నీటిలోకి దిగారు. మగవారితో పాటు మహిళలు సైతం వలలు, చీరలు చేతపట్టి చేపల వేటకు దిగారు. దీంతో చెరువులోఎటు చూసినా జనసందోహం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *