Breaking: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే హతం…

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 8 మంది పోలీసులను కాల్చి చంపిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను యూపీ పోలీసులు హతమార్చారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాఖాళ్ ఆలయం వద్ద అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మార్గంలో అతడ్ని మధ్యప్రదేశ్ నుంచి యూపీకి తరలిస్తుండగా కాన్పూర్ సమీపంలో దూబే వాహనం బోల్తా పడింది. దీనితో ఆ సమయంలో వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించగా .. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ మరణించాడు. According to […]

Breaking: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే హతం...
Follow us

|

Updated on: Jul 10, 2020 | 11:22 AM

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 8 మంది పోలీసులను కాల్చి చంపిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను యూపీ పోలీసులు హతమార్చారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాఖాళ్ ఆలయం వద్ద అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు మార్గంలో అతడ్ని మధ్యప్రదేశ్ నుంచి యూపీకి తరలిస్తుండగా కాన్పూర్ సమీపంలో దూబే వాహనం బోల్తా పడింది. దీనితో ఆ సమయంలో వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించగా .. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఈ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ మరణించాడు.