భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం, ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వ‌ర‌ద నీరు పోటెత్త‌డంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండ‌లా మారింది. దీంతో అధికారులు 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుద‌ల చేస్తున్నారు.

భారీగా వ‌ర‌ద ప్ర‌వాహం,  ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
Follow us

|

Updated on: Aug 23, 2020 | 10:19 AM

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వ‌ర‌ద నీరు పోటెత్త‌డంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండ‌లా మారింది. దీంతో అధికారులు 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుద‌ల చేస్తున్నారు. ఉదయం 8గంటలకు ప్రకాశం బ్యారేజీలో నమోదు అయిన వరద ప్రవాహం వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఇన్‌ఫ్లో 3,13,834 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో 3,01,056 క్యూసెక్కులు

ఈస్టర్న్ ,వెస్ట్రన్ కెనాల్స్ ద్వారా 10,356 క్యూసెక్కులు నీటిని దిగువ‌కు రిలీజ్ చేశారు. ముంపు గుర‌య్యే ప్ర‌మాదం ఉండంటంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. వ‌ర‌ద ప్ర‌వాహం అంత‌కంత‌కు పెరుగుతుతోంది. ఆదివారం రాత్రికి వరద మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. 3.97 లక్షల క్యూసెక్కులకు వరద ప్ర‌వాహం చేరితే మొద‌టి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

నది పరివాహక ప్రాంతాలైన భూపేష్ గుప్తా నగర్,‌ తారకరామనగర్, విద్యాధపురం, భవానీపురం వాసుల‌ను విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ అధికారులు అలెర్ట్ చేశారు. ముందుగానే కొంద‌ర్ని పునారావాస కేంద్రాల‌కు త‌ర‌లిస్తున్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, స‌హ‌య‌క చర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

కంట్రోల్ రూమ్ నెంబర్‌లు 0866-2424172 0866-2422515

Also Read :

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు

ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
ప్రచారంలోనూ చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
హనుమాన్ జయంతి నాడు ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం శుభప్రదం..
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
KKRతో మ్యాచ్..టాస్ గెలిచిన రాజస్థాన్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
మీన రాశిలో వక్ర గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి విచిత్ర యోగాలు!
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఖాతా నుంచి రూ.15 వేలు మాత్రమే విత్‌డ్రా
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
బ్రదర్స్‌ ఎవరు? బద్దశత్రువులెవరు..? గరం గరంగా తెలంగాణ రాజకీయం
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
శ్రీరామనవమి సందర్భంగా కోట్లాది భక్తులకు నిరాశే!
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
వేసవిలో పని చేసి అలసిపోతున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి