బెజవాడ వాసులకు గుడ్ న్యూస్.. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ రెడీ..

నిత్యం ట్రాఫిక్ కష్టాలతో విసిగి వేసారిపోయే బెజవాడ వాసులుకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తోన్న బెంజిసర్కిల్ ప్లైఓవర్ వాడుకకు సిద్దమైంది. నెల క్రితం నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. నేడు(సోమవారం) అధికారులు దీనిపై ట్రయల్‌రన్‌ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వాహనాలను అనుమతించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో త్వరలో లాంఛనంగా ఓపెన్ కానుంది. అయితే ఆయన ఎప్పుడు వస్తారనే డేట్‌పై క్లారిటీ లేకపోవడంతో.. రామవరప్పాడు నుంచి వారధి వైపు వెళ్లే […]

బెజవాడ వాసులకు గుడ్ న్యూస్.. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ రెడీ..
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 03, 2020 | 1:14 PM

నిత్యం ట్రాఫిక్ కష్టాలతో విసిగి వేసారిపోయే బెజవాడ వాసులుకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తోన్న బెంజిసర్కిల్ ప్లైఓవర్ వాడుకకు సిద్దమైంది. నెల క్రితం నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. నేడు(సోమవారం) అధికారులు దీనిపై ట్రయల్‌రన్‌ నిర్వహించనున్నారు.

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా వాహనాలను అనుమతించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో త్వరలో లాంఛనంగా ఓపెన్ కానుంది. అయితే ఆయన ఎప్పుడు వస్తారనే డేట్‌పై క్లారిటీ లేకపోవడంతో.. రామవరప్పాడు నుంచి వారధి వైపు వెళ్లే వాహనాలను ఫ్లైఓవర్‌లో ప్రయాణించడానికి అనుమతిస్తారు. ట్రయిల్‌రన్ అనంతరం వాహనాల ప్రయాణాలను కొనసాగించడంపై నగర ట్రాఫిక్ పోలీసులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం విద్యా సాగర్ చెప్పారు.  ఇక విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్‌ ఇంతియాజ్, ఎన్‌హెచ్‌ఏఐతో పాటు పలు నగర శాఖల అధికారులు బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ను సందర్శించనున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం విజయవాడ ఎంపి కేశినేని నాని తీవ్రంగా లాబీయింగ్ చేశారు.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..