కర్ణాటకలో కాంగ్రెస్‌కు మరో ఝలక్..

కర్ణాటకలో ఇప్పటికే చిక్కుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బళ్లారి జిల్లాలోని విజయ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్‌ బీ సింగ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్ కేఆర్‌ రమేష్ కుమార్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఆనంద్ సింగ్‌కు కేబినెట్‌లో చోటు కల్పిస్తారని మొదటి నుంచి వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన […]

కర్ణాటకలో కాంగ్రెస్‌కు మరో ఝలక్..
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 01, 2019 | 7:51 PM

కర్ణాటకలో ఇప్పటికే చిక్కుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బళ్లారి జిల్లాలోని విజయ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్‌ బీ సింగ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం స్పీకర్ కేఆర్‌ రమేష్ కుమార్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే ఆనంద్ సింగ్‌కు కేబినెట్‌లో చోటు కల్పిస్తారని మొదటి నుంచి వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు కేబినెట్ విస్తరణ జరిగింది. అయినప్పటికీ ఆనంద్ సింగ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.