Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజేంద్రనగర్ గ్రే హౌండ్స్ ప్రాంతంలో మళ్లీ చిరుత తిరుగుతూ సిసి కెమెరాకు చిక్కిన ఆనవాళ్లు. గ్రే హౌండ్స్ కాంపౌండ్ లోపల ఉన్నట్టు గుర్తింపు. 700ఎకరాల్లో పోలీస్ గ్రే హౌండ్స్ . గ్రే హౌండ్స్ ఉన్నతాధికారుల నుండి అనుమతి వచ్చిన తర్వాతే బొన్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్న అటవీశాఖ అధికారులు. గ్రే హౌండ్స్ చుట్టూ జూ సిబ్బంది, షూటర్స్, ట్రాప్ కెమెరా లతో అప్రమత్తం.
  • రెండు రాష్ట్రా ప్రభుత్వాలకు ఈనెల 4న జరిగే కృష్ణా నది యజమాన్య బోర్డు మీటింగ్ ఏజెండాలను పంపిన కృష్ణా నీటీ యాజమాన్య బోర్డ్. ఏజెండాలో ప్రధానంగా 5 అంశాల ప్రస్తావన. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టు లు , అభ్యంతరాలు , ప్రాజెక్టుల డీపీఆర్ లు.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • తూ. గో.జిల్లా: కోనసీమలో కరోన కలకలం. కోనసీమను గజ గజ లాడిస్తున్న ..ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు . ఈరోజు ఒక్కరోజులో 28 కరోన పోసిటివ్ కేసులు నమోదు.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

విజయనిర్మల అంత్యక్రియల చితికి నిప్పంటిన నరేష్

28/06/2019,1:44PM
అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ దర్శకురాలు, నటి విజయనిర్మల భౌతికాయానికి నేడు అంత్యక్రియలు జరపనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం  9 గంటల నుంచి ఇంటి నుంచి అంతిమయాత్ర నిర్వహించనున్నారు. విజయనిర్మల చివరి చూపు కోసం బంధువులు, అభిమానులు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటలకు చిలుకూరులోని ఫాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర

చిలుకూరు ఫాంహౌస్‌లో విజయనిర్మల అంత్యక్రయలు పూర్తి

28/06/2019,1:44PM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

చిలుకూరు ఫాంహౌస్‌లో విజయనిర్మల అంత్యక్రియలు

28/06/2019,1:43PM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

విజయనిర్మలకు కన్నీటి వీడ్కోలు చెబుతున్న కుటుంబసభ్యులు

28/06/2019,1:31PM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

చిలుకూరులోని విజయగార్డెన్స్ ఫాంహౌస్‌కి చేరుకున్న విజయనిర్మల కుటుంబసభ్యులు

28/06/2019,1:30PM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

విజయనిర్మల అంత్యక్రియలకి భారీగా తరలివచ్చిన అభిమానులు

28/06/2019,1:12PM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

చిలుకూరిలోని ఫాంహౌస్‌‌కి తీసుకొచ్చిన విజయనిర్మల పార్థివదేహం

28/06/2019,1:10PM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

కాసేపట్లో చిలుకూరిలోని ఫాంహౌస్‌లో విజయనిర్మల అంత్యక్రియలు

28/06/2019,11:55AM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

ఫామ్ హౌస్‌కు చేరుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖులు

28/06/2019,11:46AM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

విజయనిర్మలకు కన్నీటి వీడ్కోలు చెబుతున్న అభిమానులు

28/06/2019,11:42AM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

చిలుకూరిలోని ఫాంహౌస్‌లో విజయనిర్మల అంత్యక్రియలు

28/06/2019,11:23AM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

విజయనిర్మలకు నివాళులర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు

28/06/2019,10:43AM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర

విజయనిర్మలను కడసారిగా చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు

28/06/2019,10:42AM
Vijauyanirmala, లైవ్ అప్ డేట్స్: విజయనిర్మల అంత్యక్రియలు

అంతిమయాత్ర..

ప్రారంభమైన విజయనిర్మల అంతిమయాత్ర

28/06/2019,10:38AM

Related Tags