విజయ్ శంకర్ @ 130 Kmph

ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో అత్యుత్తమంగా రాణిస్తున్న భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా ఆఖరి వన్డే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌ 2-2తో సమమవగా ఆఖరి వన్డేపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు మీడియాతో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ విజయ్ శంకర్‌ ప్రదర్శన గతంతో పోలిస్తే మెరుగైందని […]

విజయ్ శంకర్ @ 130 Kmph
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2019 | 7:41 PM

ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌లో అత్యుత్తమంగా రాణిస్తున్న భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా ఆఖరి వన్డే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌ 2-2తో సమమవగా ఆఖరి వన్డేపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈరోజు మీడియాతో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాట్లాడుతూ విజయ్ శంకర్‌ ప్రదర్శన గతంతో పోలిస్తే మెరుగైందని కితాబిచ్చాడు.

‘విజయ్ శంకర్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అతను ఇప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అవకాశం దొరికిన నాలుగు, ఆరు, ఏడు స్థానాల్లో ఇప్పటికే సత్తాచాటాడు. దీంతో.. అతని బౌలింగ్‌లోనూ మార్పు కనిపిస్తోంది. ఎంతలా అంటే…గతంలో అతను 120-125కిమీ వేగంతో బంతులు విసిరేవాడు. ఇప్పుడు ఏకంగా 130కిమీ వేగంతో సంధిస్తున్నాడు. ఇది ఖ‌చ్చితంగా జట్టుకి అదనపు బలంకానుంది’ అని భరత్ అరుణ్ వెల్లడించాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..