ప్రధాని మోడీకి విజయ మాల్యా కౌంటర్

లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అనూహ్య రీతిలో ప్రధాని మంత్రి మోడీపై విరుచుకుపడ్డాడు. ‘నేను బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పును చెల్లిస్తానని చెబుతున్నా.. కానీ అందుకు బ్యాంకులే రాజీ పడటం లేదని ’అంటున్నారు కింగ్ ఫిషర్ అధినేత విజయమాల్యా. ఇండియాలో పలు బ్యాంకుల వద్ద డబ్బును తీసుకుని బ్రిటన్ కు ఉడాయించాడు మల్యా. ఆయన్ను తిరిగి భారత్ కు అప్పగించడం విషయంలో బ్రిటన్ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా.. ‘నాకు తెలుసు ఆయన […]

ప్రధాని మోడీకి విజయ మాల్యా కౌంటర్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:50 PM

లిక్కర్ డాన్ విజయ్ మాల్యా అనూహ్య రీతిలో ప్రధాని మంత్రి మోడీపై విరుచుకుపడ్డాడు. ‘నేను బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పును చెల్లిస్తానని చెబుతున్నా.. కానీ అందుకు బ్యాంకులే రాజీ పడటం లేదని ’అంటున్నారు కింగ్ ఫిషర్ అధినేత విజయమాల్యా. ఇండియాలో పలు బ్యాంకుల వద్ద డబ్బును తీసుకుని బ్రిటన్ కు ఉడాయించాడు మల్యా. ఆయన్ను తిరిగి భారత్ కు అప్పగించడం విషయంలో బ్రిటన్ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా.. ‘నాకు తెలుసు ఆయన ఒక మంచి మాటకారి. రూ.9 వేల కోట్లతో ఓ వ్యక్తి భారత్ నుంచి పరారయ్యాడు ’అంటూ ప్రధాని తన ప్రసంగంలో పేరు చెప్పకుండా ప్రస్తావించారు. నాకు అర్థమయ్యింది ఆయన నా గురించే మాట్లాడారు. ప్రధానికి నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే నేను బ్యాంకుల వద్ద తీసుకున్న డబ్బు చెల్లిస్తానన్నా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాల్యా. కింగ్ ఫిషర్ తరపున బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలన్నీ తిరిగి చెల్లించేస్తానంటూ మరోసారి ట్విటర్లో గురువారం ఆయన వరుస పోస్టులు పెట్టారు. అయినా.. కింగ్ ఫిషర్ కి అప్పుగా ఇచ్చినదాన్ని వసూలు చేసారన్న ఘనత కూడా మీకే వస్తుంది కాదా..? అని మాల్యా ప్రధాని మోడీ ప్రశ్నించారు.

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..