ఈ లంచ్‌ బాక్స్‌ చూస్తే కన్నీళ్లు ఆగవు… లంచ్‌గా అన్నంలో నీరు,ఉల్లిపాయ… హార్ట్‌టచింగ్‌ స్టోరీ వీడియో

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కనీస అవసరాలకు కూడా నోచుకోని స్థితిలో బతుకుబండిని కొనసాగిస్తున్నారు. ఓ వైపు అనేకమంది ఆహారం ఎక్కువై వృధా చేస్తుంటే.. మరోవైపు ఒక్క పూట తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తున్నారు. చాలినంత తిండిలేక ఆకలి కేకలతో కృశించి మరణిస్తున్నారు.

Phani CH

|

Apr 05, 2021 | 9:39 PM

 

మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Viral Video: సింహం పిల్లతో బబూన్ ఆటలు..!! ఫిదా అవుతున్న నెటిజన్లు… వైరల్ అవుతున్న వీడియో…

Viral Video: కొమ్మకొమ్మకో మేక….!! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో….!!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu