Heaviest mangoes: వరల్డ్‌లోనే అత్యంత బరువైన మామిడి పండ్లు.. ఎన్ని కిలోలు తెలుసా.? వైరల్ వీడియో.

పండ్లలలో రారాజు మామిడి పండు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వీటిని ఇష్టపడని వారుండరు. వేసవి కాలం వచ్చిందంటే మామిడి విరివిగా లభిస్తాయి.

Heaviest mangoes: వరల్డ్‌లోనే అత్యంత బరువైన మామిడి పండ్లు..  ఎన్ని కిలోలు తెలుసా.? వైరల్ వీడియో.

|

Updated on: Aug 08, 2022 | 9:59 PM


పండ్లలలో రారాజు మామిడి పండు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వీటిని ఇష్టపడని వారుండరు. వేసవి కాలం వచ్చిందంటే మామిడి విరివిగా లభిస్తాయి. సాధారణంగా మామిడి పండు మనిషి అరచేతిలో పట్టేంత పెద్దగా ఉంటుంది. కానీ మీరు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మామిడి పండ్లను చూశారా..? అవి దాదాపు 4 కిలోల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ ఈ పండ్లు మన దేశంలో లేవండోయ్. కొలంబియా‏ దేశంలో ఈ అరుదైన మామిడి పండ్లు ఉన్నాయి. మామిడి ప్రియుల డిమాండ్ తీర్చేందుకు కొలంబియాకు చెందిన ఇద్దరు రైతులు ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడిని పండించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కారు. జర్మన్ ఒర్లాండ్ నోవోవా అతని భార్య రీనా మారియా మారోక్విన్ ఈ మామిడి పండ్లను పండించారు. వీటి బరువు దాదాపు 4.25 కిలోలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడి పండ్ల ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us