California: నన్ను వదిలేయండి సార్ దణ్ణం పెడతా…!! దొంగోడిని కుమ్మేసిన వ్యక్తి….!! ( వీడియో )

California: దొంగతనం చేయాలంటే పక్కా ప్లాన్‌ వేయాలి. ఎవరికి చిక్కకుండా చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఎంత జాగ్రత్త వహించినా కొన్నిసార్లు అడ్డంగా బుక్కైపోతుంటారు.

  • Phani CH
  • Publish Date - 4:20 pm, Sat, 24 April 21