Video Viral: నడిరోడ్డుపై మహిళ వీరంగం.. ఫుడ్ డెలివరీ బాయ్ పై చెప్పుతో దాడి..

నడిరోడ్డుపై ఓ మహిళ రెచ్చిపోయింది. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌ పై దాడి చేసింది. ఆగ్రహంతో ఊగిపోతూ తీవ్ర దుర్బాషలాడింది. చుట్టూ ఉన్నవాళ్లు వారిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా కొడుతూనే ఉంది. మధ్యప్రదేశ్ లోని...

Video Viral: నడిరోడ్డుపై మహిళ వీరంగం.. ఫుడ్ డెలివరీ బాయ్ పై చెప్పుతో దాడి..
Woman Attack
Follow us

|

Updated on: Apr 17, 2022 | 1:33 PM

నడిరోడ్డుపై ఓ మహిళ రెచ్చిపోయింది. ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌ పై దాడి చేసింది. ఆగ్రహంతో ఊగిపోతూ తీవ్ర దుర్బాషలాడింది. చుట్టూ ఉన్నవాళ్లు వారిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా కొడుతూనే ఉంది. మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్‌లోని రస్సెల్ చౌక్ సమీపంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఓ మహిళ స్కూటీపై రస్సెల్ చౌక్ గుండా వెళ్తుండగా బైక్‌పై డెలివరీ ఏజెంట్ రాంగ్ డైరెక్షన్‌లో వచ్చి ఢీకొట్టడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. చెప్పుతో డెలివరీ బాయ్‌ను కొట్టింది. బైక్ ఢీ కొట్టడంతో తాను గాయపడ్డానని మండిపడింది. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫుడ్ డెలివరీ బాయ్ తో అలా ప్రవర్తించడం కరెక్ట్‌ కాదని కామెంట్లు చేశారు. దారుణంగా ప్రవర్తించి, కొట్టినందుకు అతనికి క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by News18.com (@cnnnews18)

Also Read

OnePlus Nord CE 2 Lite 5G: వన్‌ప్లస్‌ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌..!

Visakha Metro: సాగర తీరానికి మరో మణిహారం.. త్వరలో మెట్రో పరుగులు

Viral Video: తొలి రాత్రి వధువు చెప్పిన నిజంతో ఖంగుతిన్న వరుడు షాకింగ్‌ నిర్ణయం.. అంతా కొలాప్స్‌..

ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు