Woman Viral Video: స్కర్టులో.. హైహీల్స్‌తో ఫ్లిప్‌ చేసిన మహిళా.. ఫిదా అవుతున్న నెటిజన్స్‌.! ఎట్రాక్ట్ చేస్తున్న వైరల్ వీడియో..

టాలెంట్ ఎక్కడున్నా... ఎవరిలో ఉన్నా నెటిజన్లు కచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఆ టాలెంట్‌ని ప్రపంచానికి చూపిస్తారు. తాజాగా ఓ యువతి టాలెంట్‌కు ఫిదా అయిన నెటిజన్స్‌.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్స్‌.

Woman Viral Video: స్కర్టులో.. హైహీల్స్‌తో ఫ్లిప్‌ చేసిన మహిళా.. ఫిదా అవుతున్న నెటిజన్స్‌.! ఎట్రాక్ట్ చేస్తున్న వైరల్ వీడియో..

|

Updated on: Dec 06, 2021 | 9:16 AM



టాలెంట్ ఎక్కడున్నా… ఎవరిలో ఉన్నా నెటిజన్లు కచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఆ టాలెంట్‌ని ప్రపంచానికి చూపిస్తారు. తాజాగా ఓ యువతి టాలెంట్‌కు ఫిదా అయిన నెటిజన్స్‌.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. జిమ్నాస్ట్, ఫిట్‌నెస్ మోడల్ అయిన పారుల్ అరోరా అనే యువతిని.. స్కర్ట్‌లో హైహీల్స్‌తో చేసిన ఫ్లిప్స్‌ వీడియో తెగ వైరల్‌ అవుతుంది.రోడ్డుపై స్కర్టుతో, హైహీల్స్ వేసుకొని చేసిన స్లోమోషన్‌లో వేసిన ఫ్లిప్స్‌ వీడియోను తన ఇన్‌స్టగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది పారుల్‌. 360 డిగ్రీలో ఆమె రౌండ్ తిరిగి ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేసింది.

Follow us