Deer Zebra crossing: జింకను చూసి నేర్చుకోండి గురూ! ట్రాఫిక్‌ పోలీసుల ట్వీట్‌ వైరల్‌..

ప్రస్తుతం అంతా సోషల్‌ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. ఎలాంటి ప్రచారం, అవగాహన కార్యక్రమాలకైనా సోషల్ మీడియా ఓ అద్భుత ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ ఇన్‌ట్రెస్టింగ్‌ వీడియోని షేర్‌ చేశారు.

Deer Zebra crossing: జింకను చూసి నేర్చుకోండి గురూ! ట్రాఫిక్‌ పోలీసుల ట్వీట్‌ వైరల్‌..

|

Updated on: May 26, 2022 | 1:28 PM

ప్రస్తుతం అంతా సోషల్‌ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. ఎలాంటి ప్రచారం, అవగాహన కార్యక్రమాలకైనా సోషల్ మీడియా ఓ అద్భుత ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ ఇన్‌ట్రెస్టింగ్‌ వీడియోని షేర్‌ చేశారు. రోడ్డు భద్రత గురించి ప్రజలను హెచ్చరించడానికి జింక వీడియోను షేర్‌ చేశారు. వీడియోలో జీబ్రా క్రాసింగ్ వద్ద ఓ జింక కనిపించింది. ఆ సమయంలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. దాంతో ఆ జింక అక్కడే ఆగి ఎదురుచూసింది. ఇంతలో రెడ్ సిగ్నల్ పడింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఆగిపోయాయి. అప్పుడు మాత్రమే ఆ జింక రోడ్డు దాటింది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో క్లిప్‌ని షేర్ చేశారు. యూపీ పోలీసులు. “‘డీర్ జిందగీ’. జీవితం విలువైనది, ప్రాణం అమూల్యమైనది, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మంచిది కాదు. ! అని వీడియోకి ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. ఈ వీడియోని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. “చివరకు మనం జంతువుల ద్వారా ఇలాంటివి నేర్చుకోవాల్సి వస్తోందంటూ కొందరు నెటిజన్లు ట్వీట్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Follow us
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.