Viral video: పార్టీకి వచ్చిన అనుకోని అతిథి.. దెబ్బకు చెట్టెక్కి కూర్చున్న యువకుడు.. ఆ గెస్ట్ ఎవరో తెలుసా..

స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలని పార్టీలు ప్లాన్ చేసుకుంటుంటారు. అలాగే మరికొందరు ఫ్యామిలీ, బంధువులతో కలిసి రిసార్ట్స్‏లో పార్టీస్ జరుపుకుంటారు. ఎంతో అందంగా

Anil kumar poka

|

Sep 21, 2022 | 11:33 AM


స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలని పార్టీలు ప్లాన్ చేసుకుంటుంటారు. అలాగే మరికొందరు ఫ్యామిలీ, బంధువులతో కలిసి రిసార్ట్స్‏లో పార్టీస్ జరుపుకుంటారు. ఎంతో అందంగా అలంకరించిన ప్రదేశంలో డ్యాన్సులు చేస్తూ..చిల్ అవుతుంటారు. అయితే సంతోషంగా ఉన్న ఆ పార్టీలోకి అనుకోకుండా ఓ అతిథి వస్తే ఎలా ఉంటుంది. అది కూడా మనిషి కాదు.. అడవికి రారాజు అయిన మృగరాజు వస్తే … వస్తే ఏంటి.. వచ్చేసింది.. అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రిసార్ట్‌లో పార్టీ జరుగుతున్నట్లుంది. అక్కడి చెట్లను ఎంతో అందంగా విద్యుత్‌ లైట్లతో అలంకరించారు. అయితే అనుహ్యంగా అక్కడకు ఓ ఆడ సింహం వచ్చింది. అది గమనించి అక్కడున్న వారంత పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు అక్కడే ఉన్న చెట్టు పైకి ఎక్కాడు. ఎలా తప్పించుకుంటావో నేనూ చూస్తా అన్నట్టు ఆ సింహం కూడా ఆ యువకుడిని వెంబడిస్తూ చెట్టెక్కేసింది. దీంతో అతను మరింత పైకి ఎక్కుతూ తన కాళ్లతో సింహాన్ని ఎదుర్కొన్నాడు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాలా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu