Viral Video: డ్యాన్స్‌తో డీజే టిల్లుకే షాక్‌ ఇచ్చిన అంకుల్‌ !!

డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ఇందులో కొన్ని డ్యాన్స్‌లు వింతగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి.

Viral Video: డ్యాన్స్‌తో డీజే టిల్లుకే షాక్‌ ఇచ్చిన అంకుల్‌ !!

|

Updated on: May 14, 2022 | 9:59 AM

డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ఇందులో కొన్ని డ్యాన్స్‌లు వింతగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉంది. డీజే టిల్లు సినిమాలోని డీజే టిల్లు అనే సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీశాడు. ఓ రోడ్డు షోలో భాగంగా చిల్‌ అవుతూ.. డీజే టిల్లు అంటూ డ్యాన్స్‌ చేశాడు. ఇక ఇంతలోనే మరో వ్యక్తి అతడి వద్దకు వచ్చి, తన జేబులో ఉన్న డబ్బును తీసి అతడికి ఇచ్చాడు. అయినా.. ఆ డీజే సౌండ్‌ బీట్‌కు సోయి లేకుండా డ్యాన్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Viral Video: బాబోయ్‌ !! ఆ హోటల్‌ పరోటా పార్శిల్‌లో పాము చర్మం

Viral Video: పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు !! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్‌

కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు

RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది

Follow us
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.