Viral: బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ. 20వేలు ఫైన్‌ !! ఎక్కడో తెలుసా ??

సాధారణంగా ఉతికేసిన బట్టలను బాల్కనీలు లేదా టెర్రస్‌పైన ఆరబెడుతుంటారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండే అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద భవనాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Viral: బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ. 20వేలు ఫైన్‌ !!  ఎక్కడో తెలుసా ??

|

Updated on: May 05, 2022 | 9:57 AM



సాధారణంగా ఉతికేసిన బట్టలను బాల్కనీలు లేదా టెర్రస్‌పైన ఆరబెడుతుంటారు. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండే అపార్ట్‌మెంట్లు, పెద్ద పెద్ద భవనాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఒకచోట మాత్రం బాల్కనీలో బట్టలు ఆరబెట్టవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా హద్దు మీరి బాల్కనీలు, కిటికీలకు బట్టలు వేలాడదీస్తే 20వేల రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరికలు పంపారు. ఈ నిబంధనలు విధించింది ఎక్కడో కాదు.. నిత్యం ఆంక్షల చట్రంలో నలిగిపోయే యూఏఈలోనే. అపార్ట్‌మెంట్ల బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటుందని అబుదాబి మున్సిపాలిటీ అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి 20 వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధిస్తామని అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు !! కిలో 2.70 లక్షలు !! దీని స్పెషాలిటీ ఏమిటంటే ??

Viral: ఆర్డర్‌ పెట్టకుండానే ఇంటికి పార్శిల్‌.. తీరా ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్

Beast OTT: ‘బీస్ట్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??

Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు

Follow us