Black cobras: మూడు నల్ల త్రాచులు పడగలు విప్పి ఒకేచోట ఉంటె..? వామ్మో అనిపిస్తున్న ఈ వీడియో మీకోసం

పాము అంటే చాలామందికి భయం ఉంటుంది. అది చిన్న పాము అయినా సరే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటిది నల్ల త్రాచు పడగ విప్పి కనిపించిందంటే.. ఇక వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలాంటి నల్ల త్రాచులు మూడు పగడ విప్పి.. ఒకే చోట ఉంటే..

Black cobras: మూడు నల్ల త్రాచులు పడగలు విప్పి ఒకేచోట ఉంటె..? వామ్మో అనిపిస్తున్న ఈ వీడియో మీకోసం

|

Updated on: Nov 26, 2021 | 9:12 AM


పాము అంటే చాలామందికి భయం ఉంటుంది. అది చిన్న పాము అయినా సరే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటిది నల్ల త్రాచు పడగ విప్పి కనిపించిందంటే.. ఇక వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలాంటి నల్ల త్రాచులు మూడు పగడ విప్పి.. ఒకే చోట ఉంటే వామ్మో ఇంకేమైన ఉందా.! ప్రాణాలు పోయినంత పనవుతుంది. ఇక తాజాగా ఇలాంటి ఓ సంఘటనకు సంబంధించిన ఫోటోలే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.మహారాష్ట్రలోని అమరావతి జిల్లా హరిసల్ అడవుల్లో ఈ ఫోటోను క్లిక్ చేసినట్లు తెలుస్తోంది. జనావాసాల్లోకి వచ్చిన పాములను రక్షించి అడవుల్లోకి వదిలేసిన తర్వాత ఈ ఫోటో తీసినట్లు సమాచారం. ఇండియన్ వైల్డ్‌లైఫ్ అనే ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఈ ఫోటోలు తొలిసారిగా దర్శనమిచ్చాయి. రాజేంద్ర సెమల్కర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఈ ఫోటోలను షేర్ చేశాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us