China Population: చైనాలో అమ్మాయిలే ఎక్కువ .. కారణం తెలిస్తే షాక్‌.! ఒకే బిడ్డ నినాదమే కారణం..

ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా. అయితే గత కొన్నేళ్లుగా జననాల రేటు దారుణంగా పడిపోయింది. అంతేకాదు.. అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య అధికంగా ఉంది.

China Population: చైనాలో అమ్మాయిలే ఎక్కువ .. కారణం తెలిస్తే షాక్‌.! ఒకే బిడ్డ నినాదమే కారణం..

|

Updated on: Jun 07, 2022 | 8:02 PM


ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా. అయితే గత కొన్నేళ్లుగా జననాల రేటు దారుణంగా పడిపోయింది. అంతేకాదు.. అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య అధికంగా ఉంది. ఒకే బిడ్డను కనాల్సి వచ్చినపుడు.. దేశంలో ఎక్కువ జంటలు అబ్బాయిని ఎంచుకున్నారు. దీని ఫలితంగా ఇప్పుడు 100 మంది బాలికలకు 120 నుంచి 130 మంది అబ్బాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా చైనాలో జనాభా పెరుగుదలను అరికట్టడానికి 1980లో ప్రవేశ పెట్టిన ఒకే బిడ్డ నినాదం ఈ జనాభా నిష్పత్తి రేటులో తేడాకు కారణమైంది.2016లో చైనా తన ఒక బిడ్డ విధానాన్ని రద్దు చేసింది. ముగ్గురు పిల్లలను కన్న తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలను అందించింది. అయినప్పటికీ ఇక్కడ మహిళలు పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటికే చిన్న కుటుంబానికి అలవాటు పడడం, రోజు రోజుకీ పెరుగుతున్న ఖర్చులు, జీవన వ్యయం, తగ్గుతున్న ఆదాయం లతో పాటు.. ముఖ్యంగా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించకపోవడం కారణాలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Follow us